ముగించు

భూమి రికార్డులు

ఇది వర్గం బి. సేవగా పరిగణించబడుతుంది. ఒకసారి మేము దరఖాస్తును అందుకుంటాం, ఇది వర్గం ఎ. కు మార్చబడుతుంది. అందువల్ల పౌరుడు మేసేవ కేంద్రం ద్వారా వెళ్ళవచ్చు మరియు అతడు / ఆమెకు అవసరమైన ధృవీకరణ పత్రాన్ని తీసుకోవచ్చు.

కొత్త పట్టాదారు పాసు పుస్తకము కొరకు

దరఖాస్తు ఫారం

పన్ను రశీదులు వగైరా

పాత పట్టాదారు పాసు పుస్తకము  *

రిజిష్టర్డు పత్రములు (నకలు) *

కొనుగొలు దారు  యొక్క ఫొటో  (.JPG ఫార్మట్ లో)

కొనుగొలు దారు  యొక్క సంతకం (.JPG ఫార్మట్ లో)

డూప్లికేటు  పాసు పుస్తకము కొరకు

దరఖాస్తు ఫారం

Scanned  FIR కాపీ* 

పన్ను రశీదులు వగైరా

బ్యాంకు నుంచి నిరభ్యంతర పత్రము

రిజిష్టర్డు పత్రములు (నకలు) ఉన్నచో *

దరఖాస్తుదారుని యొక్క ఫొటో  (.JPG ఫార్మట్ లో)

దరఖాస్తుదారుని  యొక్క సంతకం (.JPG ఫార్మట్ లో)

పాత పాసుపుస్తకమునకు బదులు గా కొత్త పుస్తకము కొరకు

పన్ను రశీదులు వగైరా

పాత పట్టాదారు పాసు పుస్తకము  *

రిజిష్టర్డు పత్రములు (నకలు) ఉన్నచో *

దరఖాస్తుదారుని యొక్క ఫొటో  (.JPG ఫార్మట్ లో)

దరఖాస్తుదారుని  యొక్క సంతకం (.JPG ఫార్మట్ లో)

పర్యటన: http://ap.meeseva.gov.in/DeptPortal/UserInterface/LoginForm.aspx

మీ దగ్గర లో మీసేవ కేంద్రంలో
ప్రాంతము : మీ-సేవ | నగరం : గుంటూరు | పిన్ కోడ్ : 522002