డెమోగ్రఫీ
ప్రాధమిక జన గణన 2011 ప్రకారం, మండలాలు మొత్తం 57.
జనాభా స్థితిగతులు | వివరాలు |
---|---|
విస్తీర్ణం | 12,805 చ.కి.మీ. |
రెవిన్యూ డివిజన్లు | 4 |
తాలూకాలు | 19 |
రెవిన్యూ మండలాలు | 57 |
మండల పరిషత్లు | 55 |
గ్రామా పంచాయతీలు | 550 |
మునిసిపాలిటీలు | 7 |
మునిసిపల్ కార్పొరేషన్లు | 1 |
జన గణన | 14 |
గ్రామాలు | 757 |