• Site Map
  • Accessibility Links
  • English
Close

రెవిన్యూ డివిజన్లు

పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాను 4 విభాగాలుగా విభజించారు. ప్రతీ రెవిన్యూ విభాకమునకు ఒక రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండును. ఇతను ఐ.ఎ.ఎస్. లేక డిప్యూటీ కలెక్టర్ హోదాలో సబ్ కలెక్టర్ ర్యాంక్ కలిగి ఉండును. ఇతనే తన విభాగాముపై న్యాయ పరిమితిగల సబ్-డివిజినల్-మెజిస్ట్రేట్. ఇతనికి పరిపాలనలో, తహసిల్దారు హోదా కలిగిన ఒక పరిపాలనాధికారి సహకరించును. ఉప విభాగ కార్యాలయాలన్నీ, సెక్షన్ల సంఖ్యలోనూ, పరిపాలనా సంబంధమైన ఏర్పాటులో మధ్య వర్తిత్వం వహించడంలోనూ, కలెక్టర్ కార్యాలయానికి ప్రతిరూపాలు. ప్రతి విభాగంలోను, విభాగాధికారిచే పర్యవేక్షింపబడే కొన్ని మండలాలు ఉండును.

రెవెన్యూ డివిజనులు
నెం. డివిజను పేరు
1 గుంటూరు
2 తెనాలి
3 నరసరావుపేట
4 గురజాల